జమ్మికుంట పట్టణంలో ట్రాఫిక్ సమస్య

63பார்த்தது
జమ్మికుంట పట్టణంలో ట్రాఫిక్ సమస్య
జమ్మికుంట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ప్రధాన రహదారిపై వారసంత, పాత కూరగాయాల మార్కెట్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ చౌరస్తా మినహా మిగితా ప్రధాన రహదారులన్నీ ఇరుకుగా మారాయి. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు శుక్రవారం మీడియా ద్వారా కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி