జమ్మికుంటలో అత్యధికం.. బూర్గుపల్లిలో అత్యల్పం
By kasarapusridhargoud 55பார்த்ததுగడచిన 24 గంటల్లో జమ్మికుంటలో అత్యధికంగా 8 మి. మీ వర్షపాతం నమోదైంది. తనుగుల 7. 5, తాడికల్ 6. 8, బోర్నపల్లి 5. 8, పోచంపల్లి 5. 5, ఏదులగట్టేపల్లి 5. 5, కొత్తగట్టు 5. 5, వెదురుగట్టు 4. 8, ఆర్నకొండ 4. 8, నుస్తులపూర్ 4. 5, ఇందుర్తి 4. 3, చిగురుమామిడి 3. 8, గంగాధర 3. 5, వీణవంక 3. 3, కరీంనగర్ 3. 3, ఆసిఫ్‌నగర్ 3, దుర్దేడ్ 3, చింతకుంట 3, రేణికుంట 2. 5, బూర్గుపల్లిలో 1. 8 మి. మీ వాన కురిసింది.