సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: వొడితల ప్రణవ్

58பார்த்தது
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: వొడితల ప్రణవ్
సీజనల్ జ్వరాలు, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పట్టణాల్లో గ్రామాల్లో పారిశుధ్యంపై ఆయా శాఖల అధికారులు సమీక్షిస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలన్నారు.

தொடர்புடைய செய்தி