కొత్తపేటలో విద్యుత్ సరఫరాకి అంతరాయం

52பார்த்தது
కొత్తపేటలో విద్యుత్ సరఫరాకి అంతరాయం
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భుధవారం కరెంటు స్థంబాలకి విద్యుత్ దీపాలు అమర్చడం జరుగుతుందని విద్యుత్ అధికారులు తెలపడం జరిగింది. కావున గ్రామంలో ఉదయం 9 గంటల నుండి 12:00 వరకు విద్యుత్ అంతరాయం జరుగుతుందని, వినియోగదారులు ఈ విషయం గమనించాలని అధికారులు కోరారు.

தொடர்புடைய செய்தி