కొత్తపేట గ్రామంలో జమ్మి పూజ

61பார்த்தது
కొత్తపేట గ్రామంలో జమ్మి పూజ
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో రామాలయం టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం జమ్మి చెట్టు పూజలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి జమ్మి ఆకు తెంపి అందరు అలింగనం చేసుకున్నారు. కులమత వర్గవర్ణం బేధం లేకుండా అందరూ స్నేహంగా ఉంటూ జమ్మి ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం టెంపుల్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు భక్త బృందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி