షాదిముబారక్ చెక్కుల పంపిణీ

78பார்த்தது
షాదిముబారక్ చెక్కుల పంపిణీ
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన 3 లక్షల రూపాయల విలువ గల 3 షాదిముబారక్ చెక్కులను సోమవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాది ముబారక్ చెక్కులను అందుకున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలీయజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி