చొప్పదండి: గత ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదు.. ఎమ్మెల్యే సత్యం

75பார்த்தது
చొప్పదండి: గత ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదు.. ఎమ్మెల్యే సత్యం
గత ప్రభుత్వం కేంద్రానికి సహకరించకుండా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం మల్యాల క్రాస్ రోడ్డు వద్ద డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపనలో మాట్లాడుతూ. నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி