కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా

69பார்த்தது
కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా
కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు బహుకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్కుమార్ కుటుంబసమేతంగా శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. తానే స్వయంగా నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహరనాథ్కు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி