బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన చొప్పదండి విద్యార్థులు

77பார்த்தது
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన చొప్పదండి విద్యార్థులు
ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీకి చొప్పదండి జడ్పి హైస్కూల్ బాలికలు నుండి ముగ్గురు విద్యార్థినిలు బుధవారం ఎంపిక య్యారు. బాలికల హై స్కూల్విద్యార్థులు ఎలిగేటి సవిత, గాలిపెల్లి అక్షిత లు 10 వ తరగతిలో 10 జీపీఏ సాధించి ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కాగా అనుమల్ల నవీన్ 10లో 9. 8
జీపీఏ సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపిక య్యాడు. విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.

தொடர்புடைய செய்தி