గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పైన వున్న చెరువులు, వాగులు పొంగి పొర్లి రామడుగు మండలం శానగర్ శివారులో బ్రిడ్జి పైన నుండి దాదాపుగా 25 ఫీట్స్ పైగా ఉద్రతి ఉంది. కాగా కరీంనగర్ కు వచ్చే వారికి ఆటంకంగా మారింది. రామడుగు పైన అటుగా ఉన్న గ్రామాలు రాలేని పరిస్థితి నెలకొంది.