సిద్దిపేట: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

68பார்த்தது
సిద్దిపేట: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, నబీనగర్ లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన కొంపెల్లి ఐలమ్మ కుటుంబాన్ని మంగళవారం తాజా మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి 50 కేజీల సన్న బియ్యం, అలాగే సడాల కరుణాకర్ 5000 ఆర్థిక సాయం మృతురాలి కుటుంబానికి అందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி