హరీష్ రావును విమర్శిస్తే సహించేది లేదు

65பார்த்தது
మాజీ మంత్రి హరీష్ రావు పై విమర్శలు చేస్తే సహించేది లేదని.. తోగుట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ టిడిపి పార్టీలు సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేదని ఆరోపించారు. మల్లన్న సాగర్ లో 21 టిఎంసిల నీరు చేరినందుకు పూజలు చేసేందుకు వచ్చిన హరీష్ రావును అడ్డుకోవడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி