ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు అవమానం

52பார்த்தது
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు అవమానం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు అవమానపరిచిన సంఘటనకు కలెక్టర్ బాధ్యత వహించాలని డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఇంచార్జ్ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ జిల్లా సమక్షంలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేమ్ ప్లేట్ కు మర్యాదపూర్వకైన గారు అనే పదాన్ని పెట్టకుండా అవమానపరచడం సరికాదని అన్నారు.

தொடர்புடைய செய்தி