సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘణపురం గ్రామంలో సిఎస్సి అధ్వర్యంలో బుధవారం భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్యపరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కుంబాల వెంకటమ్మ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు పాగాల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కంచం స్వామి, ఉపాధ్యక్షుడు గంగినిగల్ల బాల్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంబాల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లడుతూ.. భవన నిర్మాణకార్మికులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వనియోగం చేసుకోవాలని అన్నారు.