సిద్దిపేట: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలింపు

66பார்த்தது
సిద్దిపేట: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలింపు
ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని శుక్రవారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్, కుకునూరుపల్లి పోలీసులు పట్టుకున్నారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తులు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ముద్దాపూర్ శివారు నుంచి అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி