దౌల్తాబాద్ లో ఇంటింటి ప్రచారం

81பார்த்தது
దౌల్తాబాద్ లో ఇంటింటి ప్రచారం
దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూత్ లీడర్ సయ్యద్ ఖలీలుద్దీన్ సమక్షంలో బిగురువారం ఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యం గారి స్వామి, షాదుల్లా, గొల్ల శేఖర్, నరేష్ ముదిరాజ్, అరవింద్, మధు, వంశీ, కిషన్, రాజు, పద్మిని శ్రీకాంత్, మంగలి రాజు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி