కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

1548பார்த்தது
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మాలిక వసతులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, తసిల్దర్ జహీర్, ఐకేపీ ఏపీఎం ముగ్దుం అలి ఏఈఓ రాజేష్, ఐకేపీ సిబ్బంది వరలక్ష్మి, లావణ్య పలువురు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி