సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌

566பார்த்தது
సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌
సిద్ధార్థ్‌ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని నటి అదితిరావ్‌ అన్నారు. గత నెలలో సిద్ధార్థ్‌- అదితిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తమ అనుబంధంపై ఇంటర్వ్యూలో ఆమె ఓపెన్‌ అయ్యారు. ‘సిద్ధార్థ్‌ నన్నెంతో మార్చాడు. అతడు పరిచయమయ్యాకే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరుపై గాసిప్స్‌ వచ్చాయి. వాటికి చెక్‌ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించాం‘ అని తెలిపింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி