కలరిపయట్టు సెషన్‌లో శ్రియా రెడ్డి.. OG కోసమే (Video)

52பார்த்தது
టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్టుల్లో ఒకటి ఓజీ. ఈ చిత్రానికి సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఓజీలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా, శ్రియా రెడ్డి ఇండియన్‌ మార్షల్‌ ఆర్ట్‌ కలరిపయట్టు నేర్చుకునే పనిలో ఉందని ఇన్‌ సైడ్‌ టాక్‌.. కాగా దీనికి సంబంధించిన స్టిల్‌ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

தொடர்புடைய செய்தி