అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి, పలువురికి గాయాలు (వీడియో)

71பார்த்தது
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలో పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో స్థానికులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బర్మింగ్‌హామ్‌లోని సౌత్ డిస్ట్రిక్ట్‌లో గత రాత్రి పలువురు దుండగులు అక్కడి చాలా మంది వ్యక్తులపై కాల్పులు జరిపారని ఓ పోలీసు అధికారి ట్రూమాన్ ఫిట్జ్‌గెరాల్డ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி