ఆమె నన్ను దూషిస్తూ మొహంపై కొట్టింది: కంగన

57பார்த்தது
ఎయిర్ పోర్టులో తనపై మహిళా కానిస్టేబుల్ చేసిన దాడి గురించి ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. 'విమానాశ్రయంలో చెకింగ్ జరుగుతున్న సమయంలో CISF మహిళా కానిస్టేబుల్ వచ్చి నన్ను దూషిస్తూ మొహంపై కొట్టింది. ఎందుకు కొట్టావని అడిగితే, రైతుల నిరసనపై వ్యాఖ్యలకని ఆమె బదులిచ్చారు. ప్రస్తుతం నేను సురక్షితంగానే ఉన్నాను. పంజాబ్ లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఆందోళన నాలో ఉంది' అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி