తెగిపడిన కాలు.. యువకుడి దారుణ హత్య

52பார்த்தது
తెగిపడిన కాలు.. యువకుడి దారుణ హత్య
యువకుడిని దారుణంగా నరికి చంపిన కేరళలో జరిగింది. కొల్లాం జిల్లా కరునాగపల్లికి చెందిన సంతోష్ అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తుండగా లోపలికి చొరబడిన దుండగులు అతడిని కత్తులతో నరికి చంపారు. దాడిలో అతని కాలు తెగిపడి తీవ్ర రక్త స్రావమై చనిపోయాడు. సంతోష్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో దుండగులు హత్యకు తెగబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி