నేడు 40 మండలాల్లో తీవ్ర వడగాలులు

58பார்த்தது
నేడు 40 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో సోమవారం అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంగళవారం 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, 99 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని IMD తెలిపింది. అటు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

தொடர்புடைய செய்தி