ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తుమ్మన్పల్లి గ్రామానికి చెందిన కమ్రు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సందర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావ్ గురువారం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని అన్నారు.