సిర్గాపూర్: సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక గొప్ప వరం

77பார்த்தது
సిర్గాపూర్: సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక గొప్ప వరం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల పరిధిలోని పెద్ద ముబారక్ పూర్ గ్రామానికి చెందిన మొండి రాములు కూతురు మొండి భవాని కిడ్నీ వాపుకు గురైంది. అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిది నుండి మంజూరైనా ఒక లక్ష రూపాయల ఎల్ఓసి చెక్కును శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, యువనేత సాగర్ షెట్కార్ చేతుల మీదుగా బాధితుడి కుటుంబ బంధువులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி