సంగారెడ్డి: క్షయ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం

85பார்த்தது
సంగారెడ్డి: క్షయ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి పరిధిలో గల అరోమా రెస్టారెంట్లో శుక్రవారం ఐ యాం ఫర్ టీబీ ప్రాజెక్టులో భాగంగా టీబీ అలర్ట్ ఇండియా నిర్వహించిన టీబీ అంబాసిడర్స్ కు రీ ఓరెంటేషన్ కార్యక్రమం జరిగింది. జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ ఏ అరుణకుమారి మాట్లాడుతూ క్షయ వ్యాధి అనేక రకాలుగా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి మహిళా సంఘాలకు కూడా క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకు ఆదేశాలు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி