సంగారెడ్డి: తల్లి చెంతకు చేరిన శిశువు

65பார்த்தது
రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపహరణకు గురైన శిశువు తల్లి చెంతకు చేరింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గురువారం హైదరాబాద్ లోని బోరబండలో శిశువును పోలీసులు గుర్తించారు. సంగారెడ్డికి తీసుకువచ్చిన శిశువును తల్లికి వైద్యులు అందజేశారు.

தொடர்புடைய செய்தி