కేజీబీవీ ఉద్యోగాల కోసం మెరిట్ జాబితా విడుదల

77பார்த்தது
కేజీబీవీ ఉద్యోగాల కోసం మెరిట్ జాబితా విడుదల
2023-24 సంవత్సరం కేజీబీవీ అభ్యర్థుల 1: 3 మెరిట్ జాబితాను www. deosangareddy. in వెబ్ సైట్ లో ఉంచినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్నవారు 13వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత 1: 1 మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే 18వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி