సంగారెడ్డి: 28న ప్రజావాణి కార్యక్రమం

62பார்த்தது
సంగారెడ్డి: 28న ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 28వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు అధికారులు నేరుగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி