సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు

54பார்த்தது
సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 466 పంచాయతీలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద చేర్చినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. దీనికి ప్రత్యేక పాలకవర్గం త్వరలో ఏర్పాటు కానుంది.

தொடர்புடைய செய்தி