సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు 28వ తేదీన వారి సొంత పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.