చిట్కుల్: సమగ్ర సర్వేను ప్రారంభించిన మంత్రి

82பார்த்தது
చిట్కుల్: సమగ్ర సర్వేను ప్రారంభించిన మంత్రి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో మొదలైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు ప్రజలు భారీగా తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி