పటాన్చెరు: నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

65பார்த்தது
పటాన్చెరు: నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
నేడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు డివిజన్ పరిధిలోని చిన్నవాగు ఎస్సీ స్మశాన వాటిక వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించారు.

தொடர்புடைய செய்தி