మహా ధర్నాలో పాల్గొన్న పటాన్చెరు నియోజకవర్గ బిజెపి నాయకులు

70பார்த்தது
మహా ధర్నాలో పాల్గొన్న పటాన్చెరు నియోజకవర్గ బిజెపి నాయకులు
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను నిరాశ్రయులను చేస్తోందని, వారికి అండగా ఉంటామని హామీ ఇస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హైదరాబాద్ లోని ధర్నా చౌక్ శుక్రవారం మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి మినా గౌడ్, మంజుల, తేజ, పటాన్చెరు నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி