పటాన్ చెరు: కార్మికుల సంక్షేమమే సిఐటియు లక్ష్యం

74பார்த்தது
పటాన్ చెరు: కార్మికుల సంక్షేమమే సిఐటియు లక్ష్యం
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సీఐటీయూ పనిచేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు. పటాన్చెరు పరిధిలోని కిర్బీ పరిశ్రమలు 69 కార్మికులకు అపాయింట్మెంట్ లెటర్లను యాజమాన్యంతో కలిసి గురువారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. కార్మికుల హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி