బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవిస్తే జరిమానాకు ఇస్తామని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత పొగాకు దూరంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.