11 గ్రామాల్లో మున్సిపల్ పరిపాలన ప్రారంభం

65பார்த்தது
11 గ్రామాల్లో మున్సిపల్ పరిపాలన ప్రారంభం
పటాన్ చెరు నియోజకవర్గంలోని 11 గ్రామాల్లో మున్సిపల్ పరిపాలన బుధవారం ప్రారంభమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలలో గెజిట్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింది. మున్సిపల్ కమిషనర్లు ఆయా పంచాయతీల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி