సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని మాదారం గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన బోడపట్ల ఈశ్వరయ్య కుమరుడి వివాహనికి మాదారం మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ రూ. 20,000 ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.