బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీజ్ చేయాలి

62பார்த்தது
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీజ్ చేయాలి
బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ జడ్పి పాఠశాలలో డివిజన్ స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానాల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలి అన్నారు. సమావేశంలో జిల్లా కోశాధికారి మల్లికార్జున్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி