విశ్వకర్మ భగవానుని శోభాయాత్ర

83பார்த்தது
నారాయణఖేడ్ మండల పరిధిలోని వడ్ల గల్లిలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం విశ్వకర్మ భగవానున శోభాయాత్ర డి జె సౌండ్ శబ్ద కాలుష్యం లేకుండా సాంప్రదాయ బద్ధంగా మరాఠి భజన తాళాలతో విశ్వకర్మ భగవాన్ నికి నిమజ్జనానికి తరలించారు. రణగోణ ధ్వనులు లేకుండా భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర కొనసాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళిక దేవి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி