ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే

54பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మంగల్ పేట్ కు చెందిన రుక్మిణి కి 18, 500 నమ్లి మిట్ గ్రామానికి చెందిన లచ్చవ్వ కి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 60, 000 రూపాయల చెక్కును అందజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ శేట్కార్ లక్ష్మారెడ్డి, నార్య నాయక్, సాయిలు, విజయ్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி