వినాయక నిమజ్జనానికి ఖేడ్ పోలీసులకు డీఎస్పీ సూచనలు

70பார்த்தது
వినాయక నిమజ్జనానికి ఖేడ్ పోలీసులకు డీఎస్పీ సూచనలు
నారాయణఖేడ్ పట్టణం పరిధిలో సాయి బాబా పంక్షన్ హాల్ లో శనివారం స్థానిక డిఎస్పి వెంకట్ రెడ్డి అధ్వర్యంలో కానిస్టేబుల్స్ కు వినాయక నిమజ్జనం గురించి పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఖేఢ్ డివిజన్ లో వినాయక నిమజ్జనం జరిగే చెరువు వద్ద భారీ బందోబస్తు గురించి వివిధ జిల్లాల నుంచి శిక్షణ తరగతులకు కానిస్టేబుళ్లు రావడం జరిగిందని వారికి పలు సూచనలు చేసినట్లు డిఎస్పి తెలిపారు.

தொடர்புடைய செய்தி