శ్రీ కాళికా దేవి ఆలయంలో బోనాలు

65பார்த்தது
భద్ర పద మాసం పురస్కరించుకొని నారాయణఖేడ్ లోని వడ్ల గల్లి శ్రీ కాళికా దేవి ఆలయంలో మహిళలు సోమవారం రాత్రి బోనాల వేడుక నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ కాళికా దేవి అమ్మవారికి బోనాలను సమర్పించారు. భక్తులు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி