విదేశీ విద్య కోసం దరఖాస్తులు ఆహ్వానం

51பார்த்தது
విదేశీ విద్య కోసం దరఖాస్తులు ఆహ్వానం
విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బీసీ, ఈబీసీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బిసి అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ప్రకటనలో తెలిపారు. బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకంకు అర్హత ఉన్న విద్యార్థులు http: //telanganaepass. cgg. gov. in వెబ్ సైట్ లో అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி