పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్లకు రూపాయలు 26, 000 వేళ, హెల్పర్లకు రూ. 21000వేల జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.