ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికుల నిరసన

59பார்த்தது
ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికుల నిరసన
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ హత్నూర మండలం బోర్పట్ల సమీపంలోని ఎపిటోరియా ఫార్మా పరిశ్రమ ముందు రెండో రోజు బుధవారం నిరసన తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని కార్మికులు తెలిపారు. గ్రామ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశ కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி