హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలోని ఎపిటోరియా ఫార్మా కంపెనీ పరిశ్రమ ఎదుట గ్రామ యువకులు మంగళవారం నిరసన దీక్ష,
గ్రామానికి చెందిన యువకులకు ఉద్యోగాలు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పనిచేస్తున్న కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు.