శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

63பார்த்தது
శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద, వాల్మీకి మందిరం వద్ద ప్రాణాలను ప్రాణంగా పెట్టి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని అలపించి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

தொடர்புடைய செய்தி