ఆ అలవాటు వల్లే సమంత-చైతూ విడిపోయారా?

1048பார்த்தது
ఆ అలవాటు వల్లే సమంత-చైతూ విడిపోయారా?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. చైతూ మనసు బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగుతాడట. తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడతాడని, అలా సమంతను చాలాసార్లు తిట్టేవాడని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ అలవాటు మానుకోమని చెప్పినా చైతూ వినేవాడు కాదని, ఆ టార్చర్ తట్టుకోలేకే సమంత అతనికి విడాకులు ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி