గోనె సంచి ప్యాంట్‌ ధర అక్షరాల రూ.60 వేలు (వీడియో)

1070பார்த்தது
గోనె సంచితో తయారు చేసిన ప్యాంట్ ధర ఏకంగా రూ.60 వేలు ఉంది. అవును.. మీరు విన్నది నిజమే. గోనె సంచితో ఓ డిజైనర్‌ పలాజో ప్యాంట్‌ తయారు చేశారు. ఈ ప్యాంట్‌ను ఓ షాపింగ్‌మాల్‌లో డిస్‌ప్లేలో ఉంచారు. మేడ్‌ ఇన్‌ ఇండియా అనే ట్యాగ్‌ లైన్‌తో ఉన్న ఈ ప్యాంట్ ధర అక్షరాల రూ.60 వేలు. ఈ ప్యాంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.

தொடர்புடைய செய்தி